thalli thmdri evaru marachinaaతల్లి తండ్రి ఎవరు మరచినా
తల్లి తండ్రి ఎవరు మరచినామరువని నా యేసయ్య (2)1.రక్త గాయాలతో నేనుండగాఆదరణ కొరకు నేను మొఱ్ఱపెట్టుగాఆదరణ కర్త యేసయ్యప్రత్యేక్ష మాయెనాకై (2) ||తల్లి||2.వస్త్ర హీనుడై నేనుండగాదారిద్రతతో అలమటించగా (2)ఆదరణ కర్త యేసయ్యసంతోష వస్త్రమాయెగా||తల్లి||3.పేదరికముతో నేనుండగాఆత్మీయ కరువుతో అలమటించగా (2)ఆధరణకర్త యేసయ్యఐశ్వర్య మొసగినాకు